Wednesday, 4 November 2026

August 2018

Featured News

జయశంకర్‌ సార్‌కు ఆశయాల మేరకు నడుచుకుంటున్న కెసిఆర్‌

కడియం తదితరుల ఘన నివాళి వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్‌ సార్‌…

Featured News

కెసిఆర్‌ సోదరి లీలమ్మ కన్నుమూత

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరి లీలమ్మ మృతితో…

Featured News

సిలిండర్‌ పేలుడుతో ఉలిక్కిపడ్డ గ్రామం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం ప్రమాదంపై అనుమానాలు..దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామెర మండలం కంఠాత్మకూరులో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన…

Featured News

ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ ఆహ్వానమే!

– భారత్‌, అమెరికా సత్సంబంధాలు ఇప్పటివి కావు – హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ వ్యాఖ్య ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : హెచ్‌-1బీ వీసాల జారీ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తున్న సంగతి…

Featured News

పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు – రాముడి వేషదారణలో ఎంపీ శివప్రసాద్‌ న్యూఢిల్లీ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఏపీ విభజన హావిూలు, ప్రత్యేక ¬దా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. సోమవారం…

సీమాంధ్ర

సిమికోట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

– మంచు విపరీతంగా కురుస్తుండటంతో నిలిచిపోయిన హెలికాప్టర్‌ సర్వీస్‌లు – ఆరు రోజులుగా యాత్రికుల అగచాట్లు – యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు అమరావతి, ఆగస్టు6(జ‌నం సాక్షి) : మానససరోవర్‌ యాత్రకు వెళ్లి అక్కడకు చిక్కుకున్న…

Featured News

గో ఎయిర్‌ మరోమారు బంపర్‌ ఆఫర్‌

తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు ముంబయి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గో-ఎయిర్‌ విమానయాన సంస్థ మరోసారి బంపర్‌ ఆఫర్లకు తెరలేపింది. దీంతో తక్కువ ధరలకే విమానయాన సౌకర్యం తీసుకుని వచ్చింది. 10 లక్షల సీట్లను అతిచౌక ధరలకు అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్‌…

జిల్లా వార్తలు

మహిళలపై పెప్పర్‌ స్పేత్రో దుండగుడి దాడి

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాతబస్తీలోని పలువురు మహిళలపై ఓ దుండగుడు పెప్పర్‌ స్పేత్రో దాడికి తెగించాడు. స్పే చల్లడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. కలకలం సృష్టించిన ఈ ఘటన కాలాపత్తర్‌లోని ఇందిరానగర్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికంగా నివాసం…

Featured News

జరిమానాలతో ఎస్‌బిఐ పంటపండింది

కనీస నగదు నిల్వల పేరుతో భారీగా వసూళ్లు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై ఎస్‌బిఐ దారుణంగా పెనా/-లటీలు వేస్తోంది. గతంలో విమర్శలు వచ్చినా పట్టించుకోని బ్యాంకు తన విదానాలు మార్చుకోలేదు. తాజాగా గత ఆర్థిక…

Featured News

ఇండోనేషియా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య

82కు చేరిన మృతులు: కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఇండోనేషియాలోని లాంబాక్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించిన కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచరం మేరకు ఈ భూకంపం వల్ల 82 మంది మృత్యువాత పడ్డారు.…