నవరాత్రి ఉత్సవాలలో .. భక్తులకు అసౌకర్యం కలగనివ్వం
– అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాం – ఆదివారం సీఎం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటారు – శనివారం మధ్యాహ్నానికి 40వేల మంది దర్శనం చేసుకున్నారు – విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఈఓ విజయవాడ, అక్టోబర్13(జనంసాక్షి) : నవరాత్రి…




