రెండోరోజుకు వేగుంటరాణి పాదయాత్ర
అమరావతి,అక్టోబర్13(జనంసాక్షి): టిడిపి మహిళా నేత వేగుంట రాణి చేపట్టిన పాదయాత్ర శనివారంతో 2 వ రోజుకు చేరింది. ప్రస్తుతం రాజధాని గ్రామాలలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు శనివారం తుళ్ళూరు ఎంపిపి పద్మలత ఆధ్వర్యంలో మహిళలు సంఘీభావం ప్రకటించారు.…








