Monday, 2 November 2026

December 2018

Featured News

హోం మంత్రిచే నుమాయిష్‌ ప్రారంభం

– మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1న నుమాయిష్‌ను హోం మంత్రి మహమూద్‌అలీ ప్రారంభిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..…

Featured News

శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యమేస్తోంది

– చేయని పనులను చేసినట్లు చూపుతున్నారు – మెక్‌ టెక్‌ జోన్‌ పై ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలి – వైద్య పరికరాల కొనుగోళ్లలో లక్షల అవినీతి జరిగింది – మూడువేల ఖరీదు చేసే పరికరానికి ముప్పై…

Featured News

డీసీఎం, బైక్‌ ఢీ: ఇద్దరు మృతి

ఒకే జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ రహదారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.  టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా…

Featured News

నగరంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

12 వేల ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించింన జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నగరంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో ఈ ఆక్రమణలు తొలగింపు కొనసాగుతుంది.…

Featured News

చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో వ్యక్తి  దారుణ హత్య 

హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల బర్కాస్‌ మైదానం సవిూపంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని వలి సాదీ(24)గా గుర్తించారు. కొందరు వ్యక్తులు వలీపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న…

Featured News

గిజా పిరమిడ్ల వద్ద పేలుడు 

పర్యాటకులే టార్గెట్‌గా పేలుడు, నలుగురు మృతి కైరో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఈజిప్టులో పర్యాటకులతో వెళ్తున్న బస్సును పేల్చారు. వియత్నం పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్‌ చేస్తూ పేలుడుకు పాల్పడ్డారు.ఈ  పేలుడు వల్ల నలుగురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గిజా…

Featured News

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం 

నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఎగిసిపడిన మంటలు ముంబై,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):సెంట్రల్‌ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్‌ సముదాయానికి సవిూపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న…

Featured News

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆకస్మిక తనిఖీ

రోడ్డుపై మురికినీరు వదిలిన ఫ్లాట్‌ యజమానికి జరిమానా హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):మురికినీరు రోడ్డుపై వదిలినందుకు ఫ్లాట్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ నిన్న యూసఫ్‌గూడ,…

Featured News

పుల్వామాలో కాల్పులు… 

– నలుగురు జైషే ఉగ్రవాదుల హతం.. శ్రీనగర్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన వారిని జైషే ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించారు. ఉగ్రవాదుల సంచారంపై నిఘావర్గాల నుంచి…

Featured News

న్యాయ వ్యవస్థను..  చంద్రబాబు కించపరిచారు

– 12నెలలు ఇచ్చినా భవనం కట్టలేకపోయారు – జడ్జీలు, లాయర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – తన కేసులు విచారణకు రావొద్దు.. జగన్‌ మాత్రం జైళుకెళ్లాలా? – బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు న్యూఢిల్లీ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌…