Tuesday, 3 November 2026

January 2019

సీమాంధ్ర

పరిహారం కోసం రైతుల ఆందోళన

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): నక్కపల్లి మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో డీ-ఫారం రైతులకు తక్షణమే పరిహారం చెల్లించలంటూ రైతులు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీరంతా గురువారం తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిహారం చెల్లించాలంటూ నినాదాలు…

సీమాంధ్ర

ఎన్నికల్లో సత్తా చాటాలి: మంత్రి

గుంటూరు,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికల సమయం సవిూపిస్తుండగా.. నాయకులు, కార్యకర్తలు సత్తా చాటాల్సిన అవసరముందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పెదరావురులో గురువారం ఉదయం వేమూరు నియోజకవర్గ తెలుగదేశం పార్టీ బూత్‌…

సీమాంధ్ర

విధినిర్వహణలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

పరిగి,జనవరి24(జ‌నంసాక్షి): విధి నిర్వహణలో ఉండే వాహన చోదకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పరిగి డివిజన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పరిగి డిపోలో వాహన చోదకుల దినోత్సవం నిర్వహించారు. ఈ…

సీమాంధ్ర

రక్షణరంగాన్ని ప్రైవేటీకరించవద్దు

రెండోరోజూ కొనసాగిన డాక్‌యార్డ్‌ ఆందోళన విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రధానంగా విదేశీ పెట్టుబడి విధానాన్ని రద్దు చేయాలని విశాఖ పట్టణం నావెల్‌ డాక్‌ యార్డు ఎన్‌సీఈ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని…

Featured News

చెల్లెలి సాయం తీసుకోవడంలో తప్పులేదు

ప్రియాంక అరంగేట్రంపై న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ తూర్పు ఉత్తర ప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా నియమితురాలైన ప్రియాంక గాంధీపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రియాంక గాంధీ చాలా మంచి వ్యక్తి అని…

Featured News

అట్రాసిటీ సవరణల చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులో నిందితుడికి బెయిల్‌ లభించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన…

Featured News

న్యూజిలాండ్‌ అందాలను ఎంజాయ్‌ చేస్తున్న టీమిండియా సభ్యులు

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): న్యూజిలాండ్‌పై తొలి వన్డే గెలిచిన ఇండియన్‌ టీమ్‌ ఎంజాయింగ్‌ మూడ్‌లో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం మౌంట్‌ మాంగానుయ్‌లో జరగనుంది. దీంతో గురువారం నేపియర్‌ నుంచి టీమ్‌ రోడ్డు మార్గంలోనే అక్కడికి…

సీమాంధ్ర

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి):తెదేపా ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ కొపిశెట్టి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం వద్ద…

Featured News

ఎస్‌ బ్యాంక్‌ సిఇవోగా రవ్‌నీత్‌ గిల్‌

అనూహ్యంగా పెరిగిన బ్యాంక్‌ షేర్‌ ధరలు న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): ప్రయివేటు రంగ యస్‌ బ్యాంక్‌ నూతన ఎండీ, సీఈవోగా రవ్‌నీత్‌ గిల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో రాణా కపూర్‌ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో కొత్త…

Featured News

దుష్టశక్తులను దునుమాడుదాం అన్న కవిత

ట్విట్టర్‌ వేదికగా బాలికా దినోత్సవ సందేశం హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): దుష్టశక్తుల చర్యలను దేశం నుంచి అంతం చేద్దామని జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా నిజామాబాద్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. పోషకాహారలేమి, విద్య అందక పోవడంతో పాటు లైంగిక…