సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
సంగారెడ్డి,జనవరి25(జనంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో ముఖ్యమని అన్నారు. రైతులు ఈ రకమైన సాగుకు మళ్లీ అలవాటు…





