ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్
న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి):దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే డ్రెస్ రిహార్సల్స్ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే వివిధ వాహనాలు కనువిందు చేశాయి. ఈనెల 26వ తేదీన రేడ్ నిర్వహించనున్నారు. బుధవారం జరిగిన…







