Tuesday, 3 November 2026

January 2019

Featured News

భోగిమంటలతో సంక్రాంతికి స్వాగతం

అనంతపురం,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సందడిగా నిర్వహించారు. గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు భోగి మంటలు వేశారు.చెక్క భజనలో అడుగేస్తూ, గళం కలిపారు. చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గ్రావిూణ ప్రాంతాల్లో…

సీమాంధ్ర

భక్తకోటికి టిటిడి సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల,జనవరి14(జ‌నంసాక్షి): భక్తకోటికి తిరుమల, తిరుపతి దేవస్థానం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేరిట శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన వెలువడింది. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ పర్వదినాన గోపూజ చేసి…

సీమాంధ్ర

పాపికొండలకు పర్యాటక శోభ

ఏలూరు,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి వరుస సెలవుల నేపథ్యంలో.. పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, దేవీపట్నం మండలంలోని అంగుళూరు నుంచి వందలాదిమంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించడానికి పయనమయ్యారు. తొలుత గోదావరి నది ఒడ్డనున్న గండిపోశమ్మ…

Featured News

తెలంగాణ ప్రజలకు కడియం పండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆ ఫలాలు అందుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు మంత్రి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.…

సీమాంధ్ర

ప్రమాదాల నివారణకు పోలీసుల యత్నం

విశాఖపట్టణం,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులకు పోలీసులు ప్రమాదాల నియంత్రణపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. విశాఖ, విజయవాడ మార్గంలో శనివారం నుంచి భారీగా వాహన రాకపోకలు సాగుతున్నాయి.…

సీమాంధ్ర

ఎన్నికల ఏడాదితో పందాలకు జోరు

కృష్ణా జిల్లాలోనూ పెరిగిన ఆసక్తి మచిలీపట్టణం,జనవరి14(జ‌నంసాక్షి): కోడి పందాలకు బరులు సిద్ధమవుయ్యాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల్లో భూమిని చదనుచేసి పందాలు ఆడుతున్నారు. గతేడాది కంటే ఎక్కువగా ఒక్క కృష్ణా జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేరకు పందాలు జరిగేందుకు…

Featured News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

★న్యాయమూర్తి అనిత ఎల్లారెడ్డి-(జనంసాక్షి)-జనవరి-13 ఎల్లారెడ్డి:మహిళలు విద్యార్థినులు రాజ్యాంగం వారికి కల్పించిన  హక్కులు,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత అన్నారు. ఆదివారం మండలంలోని సోమార్ పేట్ గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ…

తెలంగాణ

కాలనీలను అభివృద్ధి 

చేయడమే లక్ష్యంగా పనిచేస్తా :   కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు   శ్రీనివాసరావు ఎల్బీనగర్ (జనం సాక్షి )కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించి డివిజన్ను ఆదర్శవంతంగా  తీర్చి దిద్దుతానని లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన  శ్రీనివాసరావుఅన్నారు.డివిజన్ పరిధిలోని జానకి జానకి ఎన్క్లేవ్  కాలనీ…

తెలంగాణ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్

ఎల్బినగర్ (జనం సాక్షి ) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్ అన్నారు స్వచ్ఛ్-సర్వేక్షన్ 2019  హస్తినాపురం డివిజన్ పద్మావతి నగర్ కాలనీ యూవ బార్ రోడ్డులో డివిజన్…

తెలంగాణ

మహిళల్లో మహిళలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి   :  ఇఓ అన్నపూర్ణ 

ఎల్బీనగర్  (జనం సాక్షి ) సమాజానికి పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా రంగురంగుల హరివిల్లు లతో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయం మహిళలతో సందడి నెలకొంది .ఆలయ ఆవరణలో ఇవో అన్నపూర్ణ ఆధ్వర్యలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ…