10న రిథమ్ ఆఫ్ విమెన్ కచేరి
హైదరాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు మోడ్రన్ సంగీతంలోనూ తమదైన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. విమెన్ ఆఫ్ రిథమ్ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ హంపి థియేటర్‌లో…







