గుప్తనిధుల కోసం నరబలి
ఇటీవలి హత్యలతో ప్రజల్లో ఆందోళన అడ్డూ అదుపులేని దుండగుల తవ్వకాలు అనంతపురం,జూలై 23(జనంసాక్షి): గుప్తనిధులతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు కావచ్చనే కొందరి అత్యాశ దారుణాలకు దారి తీస్తోంది. గుప్తనిధుల కోసం చారిత్రక కట్టడాలు, పురాతనాలయాలు నిలువునా కూల్చేస్తున్నారు. దేవుడి…






