పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :ఎంపీపీ ఎల్లుభాయిబాబు
తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. మంగళ వారంరోజు శామీర్ పేట్ మండలంలో గల ఎంఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పాఠ శాలలకు పిల్లలు చదువుకునే బుక్స్ పంపిణీ…










