Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

అయిజ అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాలు

అయిజ,జులై 23 (జనం సాక్షి):  అయిజ  మున్సిపల్ నందు అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాలు నిర్వహించారు.ఈ బోనాల సంబరాలు విద్యార్థులు వేషధారణలతో,పోతురాజులుగా మారి బోనం సమర్పించి ఎంతో సంతోషంగా బోనాలు జరుపుకున్నారు.కార్యక్రమం పాఠశాల యాజమాన్యం నిర్వహించారు.అక్షర…

జిల్లా వార్తలు

కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర‌ద సాయం ఏది..?

సాయం కోరినా స్పందించని కేంద్రం:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మల్ బ్యూరో, , జూలై 23:జనంసాక్షి రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్…

జిల్లా వార్తలు

అయిజ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

అయిజ, జులై 23 (జనం సాక్షి): అయిజ పట్టణం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్. రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.ఐజ…

జిల్లా వార్తలు

ఆరు భాషల్లో 27న ప్రైమ్‌ వీడియోలో ‘ది బాట్‌మాన్’ విడుదల

ఖైరతాబాద్ : జూలై 23 (జనం సాక్షి) మ్యాట్ రీవ్స్ రచన దర్శకత్వంలో(వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, క్లోవర్‌ ఫీల్డ్)రూపొందించిన రీవ్స్‌ డైలాన్‌ క్లార్క్‌…

జిల్లా వార్తలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి , ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ..

వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి): ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌కు శుక్రవారం రాత్రి వరంగల్ న‌గ‌రంలోని మండిబజార్ లో నేలమట్టమైన  ఇంటిని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే…

ఆదిలాబాద్

పక్షం రోజులుగా నీళ్లు రాక అల్లాడుతున్న మదునన్న నగర్.

వరదల కాలంలోనే నీళ్లు రాక తిప్పలు. – ఎండా కాలంలో అయితే చెప్పే అవసరమే లేదు. – మిషన్ భగీరథ ఒక వ్యధగా మారింది. బెల్లంపల్లి, జులై 23, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని మదునన్న నగర్ లో మున్సిపాలిటీ…

జిల్లా వార్తలు

ఘనంగా ఆజాద్ జయంతి వేడుకలు

శనివారం శామీర్ పేట లో స్వాతంత్ర్య సమర యోధులు చంద్ర శేఖర్ ఆజాద్ 116 వ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ చంద్ర శేఖర్ ఆజాద్ చిత్ర…

suryapet

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):సీజనల్‌ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శనివారం స్థానిక 28వ వార్డులో ఆమె పర్యటిస్తూ వ్యక్తిగత…

జిల్లా వార్తలు

వరంగల్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం

వరంగల్ ఈస్ట్ ,జూలై 23( జనం సాక్షి) వరంగల్ మహా నగరంలోని బజార్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరికి గాయాలైన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా మండి…

జిల్లా వార్తలు

యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం.

జూలై 23 ( జనం సాక్షి): ప్రముఖ స్టార్ హీరో అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపాదించారు.ఆమె వయసు85 సంవత్సరాలు. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.పప్రస్తుతం…