లయన్స్ క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ
పినపాక నియోజకవర్గం జూలై 23 ( జనం సాక్షి): మణుగూరు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ లయన్ దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని స్థానిక మణుగూరు వంద పడకల…










