వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవనం ను శాంతినగర్ లోనే నిర్మించాలి
-బిజెపి నాయకుల డిమాండ్. గద్వాల నడిగడ్డ, జులై 29 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలోని నిర్మించాలని బి జె పి పట్టణ ఉపాధ్యక్షుడు…










