వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ, ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా
బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వతమరమ్మతులు చేయాలని బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి,ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా అనంతరం వినతి పత్రం సమర్పించారు.…








