Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ధర్నా

జనగామ (జనం సాక్షి)జూలై20:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న…

జిల్లా వార్తలు

వీరశైవ రుద్ర భూమి అభివృద్ధి కోసం 15 లక్షలు.

సమాజం సభ్యుల కు అందజేత. తాండూరు జులై 20(జనంసాక్షి)తాండూరు విరశైవ సమాజం రుద్రభూమి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిదుల నుండి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విరశైవ సమాజం అద్యక్షులు పటేల్ శ్రీశైలం కు అందజేశారు. బుదవారం తాండూరు…

కరీంనగర్

ఎఐటియుసి మహాసభలను జయప్రదం చేయండి.

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపు. హుస్నాబాద్ రూరల్ జూలై 20(జనంసాక్షి) భారతదేశంలో1920 అక్టోబర్ 31న ఆవిర్భావచిన మొట్టమొదటి కార్మిక సంఘం ఎఐటియుసి అని స్వాతంత్రానికి పూర్వమే కార్మిక సంఘం ఫ్యాక్టరీల చట్టము పారిశ్రమిక వివాదాల…

ఆదిలాబాద్

జిల్లా వరదబాధితులను ఆదుకోవాలి

మంచిర్యాల,జూలై20(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా వరద బాధితులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారాన్ని అందచేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇతర జిల్లాలకు నష్టపరిహారం ప్రకటించి మంచిర్యాల జిల్లాకు…

జిల్లా వార్తలు

విఠలాపురంలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 20(జనంసాక్షి) మల్దకల్ మండలంలోని పెద్దొడ్డి, ఉలిగేపల్లి,విఠలాపురం గ్రామాలలో బుధవారం  గొర్రెలకు నీలి నాలుక( మూతి వాపు)వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టరు వినయ్ కుమార్,విఎల్ఓ వెంకటేశ్వర్లు,జె వివో రాఘవేంద్ర,ఎల్…

జిల్లా వార్తలు

వ్యవసాయ పొలంలో రైతులకు అవగాహన ఏవో అభినాష్ వర్మ

రాయికోడ్ జులై 20 జనం సాక్షి రాయికోడ్ మండలం నాగన్ పల్లి గ్రామం లోని విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతుకు బీస్ బి యొక్క ప్రయోజనాలను వివరించి, 10 ఏకరాల విస్తీర్ణం కు బిస్ బి   ప్యాకెట్లను ఇవ్వడం…

కరీంనగర్

ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ పరికరాలు పంపిణి.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్: హుజూర్నగర్  ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు సహకారంతో జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం నుండి 4 లక్షల రూపాయలతో మంజూరైన సైన్స్ పరికరాలను దిర్సించర్ల,పెంచికల్…

జిల్లా వార్తలు

ఆర్థిక సంఘము నిధుల ‘కీ’ పంపిణి చేయడం సంతోషకరం.

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి.  ఆర్థిక సంఘము నిధులను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు బుధవారం దోమ మండలకేంద్రంలో సర్పంచ్లకు ఆర్థిక సంఘము నిధుల వినియోగానికి…

జిల్లా వార్తలు

మిస్సింగ్ కేసు నమోదు

లింగంపేట్ 20 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గండిగారి అల్లూరి కనబడడం లేదని తండ్రి గండిగారి చంద్రయ్య ఫిర్యాదు మేరకు బుదువారం మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని లింగంపేట్ ఎస్ఐ శంకర్ తెలిపారు.…

జిల్లా వార్తలు

అల్లాపూర్ లో పరిశుభ్రత పనులు పరిశీలన

రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో వివిధ వార్డులో పరిశుభ్రత పనులను పరిశీలించిన మండల పంచాయతీ ఆఫీసర్ అంజలీదేవి  ఎపిఓ గురుపదం కలిసి వివిధ వార్డులో పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత పనులు మరియు నర్సరీ. రోడ్డు ఇరువైపులా…