కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి -టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.
టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి ): గతంలో పనిచేసిన కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం టిస్ యు టీ ఎఫ్ టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో…










