తాసిల్దార్ ను సన్మానించిన రొడ్డ దేవదాస్
ముస్తాబాద్ జులై 29 జనం సాక్షి ముస్తాబాద్ మండల తుర్కపల్లి గ్రామస్తులు.ముస్తాబాద్ మండల తాసిల్దార్ మునిందర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో వారిని శాలవతో సత్కరించిన తెరాస ముస్తాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ఈకార్యక్రమంలో…










