వయోవృద్ధులను సురక్షిత భవనంలోకి తరలింపు…
.. జనగామ కలెక్టరేట్ జూలై..(జనం సాక్షి): భారీ వర్షాల వలన వృద్ధాశ్రమ భవనం పైకప్పు నుండి నీరు రావడం వలన వృద్ధులను సురక్షిత భవనంలోకి తరలించినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డ లోమహిళా…









