ప్రశ్నించేవాడు లేకపోతే.. బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది.
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్. తాండూరు జులై 13(జనంసాక్షి)సంవత్సరాలు గడిచిన కరణ్ కోట్ రోడ్డు పనులు పూర్తి కావడం లేదని తాండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ అశోక్ కుమార్ పేర్కొన్నారు. గౌతపూర్…










