Friday, 6 November 2026

July 2022

ఖమ్మం

వరద ముంపు గ్రామాల్లో అధికారుల పర్యటన

జూలై12 జనం సాక్షి: ములుగు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు వాజేడు మండలం లోని పర్యటించారు, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన…

జిల్లా వార్తలు

113 వ మంగళవారం అన్నదాన కార్యక్రమం

జులై12(జనంసాక్షి) శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో , అన్నదానం. నిర్వహించారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అన్నదానం చేయించిన వారు చిలుకూరు వాస్తవ్యులు సంక్రాతి విజయ్ శేఖర్ దర్మపత్ని శిరీష, వారి కూతురు శాస్రని…

suryapet

.కుడకుడలో మాజీమంత్రి ఆర్డీఆర్ పర్యటన

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు కుడకుడలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం వర్షంలోనే పర్యటించారు.వార్డులోని పలు…

జిల్లా వార్తలు

మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జూలై 12(జనం సాక్షి )మండల పరిధిలోని గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి,రేవెల్లి, సుంకిశాల,ముష్టిపల్లి పకీర్ పుర్, మేళ్ళవాయి,కేతేపల్లి గ్రామాలలోఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17 న జరిగే మెగా జాబ్ మేళాను మునుగోడు నియోజకవర్గ యువతకు 50 కంపెనీలతో…

జిల్లా వార్తలు

మొక్కలు నాటుదాం కాలుష్యాన్ని అరికట్దుదాం

ఆకుపచ్చని గ్రామాలుగా  మార్చుదాం ప్రతిపల్లే పచ్చగాఉండడమే ప్రభుత్వ లక్ష్యం యంయల్ఏ బండ్లకృష్ణమెహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చమాన్ ఖాన్ దొడ్డి  గ్రామంలో 8వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిలు…

ఖమ్మం

భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలి

, జులై 12, జనంసాక్షి: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా…

ఖమ్మం

పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన డి ఎం హెచ్ఓ

  జూలై 12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం లో పునరావాస కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా డి. ఎం.హెచ్.ఓ. దయానంద స్వామి పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఆరోగ్య…

suryapet

తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలి

– బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ , జూలై 12(జనంసాక్షి): తల్లిదండ్రుల  పెంపకం వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ…

జిల్లా వార్తలు

నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 *ఇటిక్యాల ఎస్ఐ గోకారి*  ఇటిక్యాల జులై 12 (జనంసాక్షి) గత కొద్ది రోజులనుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటిక్యాల ఎస్సై గోకారి అన్నారు. మంగళవారం అలంపూర్ వలయాధికారి సూర్య…

ఖమ్మం

ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్: కనకయ్య

బూర్గంపహాడ్ జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతుల పత్తి చేలు నీట మునగటం, వరి నారు కూడా నీటిలో మునిగి రైతులకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టాన్ని వెంటనే…