ప్రతి వారం సమీక్షించుకుంటు సి.సెక్షన్ లను తగ్గిస్తూ సాధారణ ప్రసవాలు పెంచాలి
మహబూబాబాద్ బ్యూరో-జూలై 12(జనంసాక్షి) ప్రతి వారం వారం సమీక్షించుకుంటూ సి సెక్షన్ లను తగ్గిస్తు సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక క్యాంప్ కార్యాలయంలోని…










