అకాల వర్షాల వల్ల ప్రతిరోజు రైతులకు ఏ ఈ ఓ లు అందుబాటులో ఉండాలి
జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు లింగాల జనం సాక్షి ప్రతినిధి: వ్యవసాయ శాఖ- మండలం పరిధిలో ఉన్న రైతు వేదికలు లింగాల,కోమటికుంట ,సురపూర్, గ్రామాల రైతు వేదికలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి-పి.వెంకటేశ్వర్లు,అచంపేట్ వ్యవసాయ సహాయ…










