మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* తాసిల్దార్ సుభాషిణి, జూలై 11(జనం సాక్షి ) మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సుభాషిని అన్నారు. మండలంలోని ప్రజలు ఎవరూ వాగులు చెరువులు కాలువలు…
* తాసిల్దార్ సుభాషిణి, జూలై 11(జనం సాక్షి ) మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సుభాషిని అన్నారు. మండలంలోని ప్రజలు ఎవరూ వాగులు చెరువులు కాలువలు…
రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల హైదరాబాద్,జూలై11(జనం సాక్షి ): ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా మూసిలోకి నీరు వెళుతోంది.…
ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) ట్రంక్ లైన్ పనుల్ని వేగవంతం చేయాలని :రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి అన్నారు . మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట…
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్‌లో సంభాషణ వర్షృాలతో శ్రీరాంసాగర్‌కు వరదపోటు నిండిన చెవురులు కుంటలతో మత్తళ్లు నిజామాబాద్,జూలై11(జనం సాక్షి ):నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల…
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల (జనంసాక్షి) జులై 11 : పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు…
, జూలై 11(జనంసాక్షి): మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మునగాల మండల కేంద్రంలో ఓబీసీ మండల నాయకులు దాసరి మధు కేక్ కట్ చేసి…
కాలువల నిర్మాణం ఆగడంతో అందని నీరు కడప,జూలై11(జనం సాక్షి)): కరువు నియోజకవర్గాలలో రాయచోటిది మొదటి స్థానం. రాయచోటి నియోజకవర్గంలోని సంబేప్లలె మండలం, రాజంపేట నియోజకవర్గంలోని సుండుప్లలె మండలం, చిత్తూరు జిల్లా కె.వి.ప్లలె మండలాలకు సాగునీటితో పాటు రాయచోటికి తాగునీరు…
(జనంసాక్షి) ఆషాఢ మాసిన్ని పురస్కరించుకొని బోథ్ ఆర్య వైశ్య సంఘం మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం గోరింటాకు ( మెహెందీ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ…
, జూలై 11(జనంసాక్షి): కుటుంబ నియంత్రణ పాటించు, ప్రగతికి నూతన అధ్యాయం లిఖించు అనే నినాదంతో వైద్య సిబ్బంది మండలంలోని రేపాల గ్రామంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, శాశ్వత కుటుంబ…
కొల్లూరు ఇటుకకు దక్కని ఆదరణ విజయవాడ,జూలై11(జనం సాక్షి)): గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. క్రమేపీ ఇసుక కొరత తీరినప్పటికీ నిర్మాణరంగం తేరుకోకపోవడంతో ఆ…