July 2022
తగ్గిన ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు
నాణ్యతా లోపమే అంటున్న జనం గుంటూరు,జూలై11(జనం సాక్షి) ): పట్టణంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ ఇప్పుడు అమాంతంగా పడిపోయింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు గతంతో పోలిస్తే 40 శాతంపైగా పడిపోయాయి.…
భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టం.
జనంసాక్షి న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో నెరడిగొండ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతు కడం వాగు వరదనీటి తాకిడికి వాగు సమీపంలోని ప్రాంతాలు కుఫ్టీ…
బియ్యం కార్డుల కోసం ఎదురుచూపు
విజయవాడ,జూలై11(జనం సాక్షి)):కొత్త బియ్యం కార్డుల కోసం లబ్దిదారులు మరి కొంతకాలం నిరీక్షించక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల వద్దనే స్పష్టమైన సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీంతో బియ్యం కార్డులు ఎప్పుడిస్తారోనంటూ లబ్దిదారులు నిట్టూరుస్తున్నారు.…
ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
, జూలై 11 (జనం సాక్షి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గరిడేపల్లి నందు కుటుంబ నియంత్రణ పాటించు ప్రగతికి నూతన అధ్యాయం లిఖించు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ …
కూరగాయల ధరలతో రైతుల దిగాలు
అనంతపురం,జూలై11(జనం సాక్షి) ):వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు నేల చూపు చూస్తుండటంతో వాటిని పండిరచిన రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆకాశాన్ని…
నామ మాత్రంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు
*నామ మాత్రంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు* *తీవ్ర అవస్థలు పడుతున్న వాహన చోదకులు* *అయినా పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం* బయ్యారం,జులై11(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ల కోసం…
గట్టు ఎత్తిపోతలకు తొలగని అవాంతరాలు
ఏళ్లుగా ముందుకు కదలని పథకం గద్వాల,జూలై11(జనం సాక్షి): ఒటిన్నర దశాబ్ద కాలంగా గట్టు ఎత్తిపోతల పథకం ప్రతిపాదన ల్లోనే ఉండిపోయింది. ఎన్నికల అస్త్రంగా గట్టు ఎత్తిపోతల పథకం వాగ్దానాల నడుమ నలుగుతోంది. రాజకీయాల కారణంగా గట్టు ఎత్తి పోతల…
జవహర్ నవోదయ ఎంట్రన్స్ లో రాష్ట్రస్థాయి ఐదవ ర్యాంకు సాధించిన ప్రణయ్ రెడ్డి
జూలై 11 (జనం సాక్షి): జవహర్ నవోదయ ఎంట్రన్స్ 2002- 2003 చలకుర్తి నవోదయ ఫలితాల్లో మండల పరిధిలోని పొనుగోడు గ్రామానికి చెందిన దొంతి రెడ్డి ప్రణయ్ రెడ్డి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. నల్గొండ జిల్లాలోని చలకుర్తి…
రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం
రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం తీరుతో సకాలంలో అందని రుణాలు జగిత్యాల,జూలై11(జనం సాక్షి): పంటరుణాల పంపిణీలో జగిత్యాల జిల్లాలో కనీసం 50శాతం మంది రైతులకు కూడా చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పంటరుణ పరిమితి అమలు లేకపోగా…









