Thursday, 5 November 2026

July 2022

జిల్లా వార్తలు

పొన్నాల లక్ష్మయ్యను మర్యాద మర్యాద పూర్వకంగా కలసిన జనగామ కాంగ్రెస్ నేతలు.

జనగామ (జనం సాక్షి ) జులై9:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలసిన జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా జనగామ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ…

కరీంనగర్

రాష్ట్రంలో చేపపిల్లల ఉత్ఫత్తిని గాలికోదిలేసిన మత్మ్యశాఖ.

మత్మ్యకారులను పూర్తిగా నట్టేట ముంచేస్తున్నారు. -ఇతర రాష్ట్రాలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం సరికాదు. మెట్ పల్లి (జనంసాక్షి) జూలై 9 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వందలకోట్ల వేచ్చించి విత్తన చేపపిల్లలు కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం పై మత్మ్యశాఖ ఉన్నతాధికారులు,మత్మ్యశాఖ…

జిల్లా వార్తలు

దుర్గంధ భరితంగా మున్సిపల్ సమీకృత మార్కెట్ పరిసరాలు

-పట్టించుకోని అధికారులు మక్తల్, జూలై 9 (జనంసాక్షి) మక్తల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరప్రాంతాలు దుర్భరంగా మారాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరాలు దుర్గంధము భరితంతో బురదమయంగా మారినాయి.…

ఆదిలాబాద్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం

 స్థానిక వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 12 మందితో ప్రారంభించి నేడు కొన్ని లక్షల సభ్యత్వంతో భారత దేశంలో అగ్రగామి విద్యాసంస్థగా ఎదిగింది ఏబీవీపీ జాతీయ కార్యక్రమాల్లో…

జిల్లా వార్తలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైన ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి… — జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తునందున గ్రామాలలో…

Featured News

త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ

తిరుమల,జూలై9(జనంసాక్షి): త్వరలో సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఆఫ్‌లైన్‌ విధానంలోనూ అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయిస్తామన్నారు. డిసెంబర్‌లోగా శ్రీనివాస సేతు పనులు పూర్తి అవుతాయని, త్వరలోనే…

Featured News

పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి ): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ నేపథ్యంలో బాధితులను ఎస్‌ఎస్‌ఆర్‌ వార్డులో ఉంచి…

జిల్లా వార్తలు

పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ జూలై 09 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో…

Featured News

ఏపీకి నలుగురు యువ ఐపీఎస్‌ అధికారుల కేటాయింపు

అమరావతి,జూలై9(జనంసాక్షి): ఏపీకి కేంద్ర హోంశాఖ నలుగురు యువ ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. యూపీఎస్‌పీ `2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష(ఢల్లీి), సీహెచ్‌. యశ్వంత్‌కుమార్‌ రెడ్డి(ఏపీ), ఎస్‌. అంకిత మహవీర్‌ (మహరాష్ట్ర), నవ్‌ జ్యోతి మిశ్రా(బిహార్‌)లను ఏపీ కేడర్‌కు అటాచ్‌ చేసింది.…

జిల్లా వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్సై కురుమూర్తి జనం సాక్షి, : నాలుగు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న ముసురు వానలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆపద వచ్చిన అత్యవసర సమయంలో వెంటనే 100 కి డయల్ లేదా పోలీస్ కంట్రోల్…