తల్లితండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించే కొడుకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి
మునగాల, జూలై 8(జనంసాక్షి): తల్లితండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించే కొడుకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి…










