ఫెమినా మిస్ ఇండియాగా సినిశెట్టి
బెంగళూరు,జూలై4(జనం సాక్షి): ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినిశెట్టి దక్కించుకుంది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనల్స్ లో మిస్ ఇండియా 2022 విజేతగా సినిశెట్టిని ప్రకటించారు నిర్వాహకులు.…









