గంగారంతండాలో పూరిల్లు దగ్దం * 2లక్షల మేర ఆస్తి నష్టం * బోరున విలపిస్తున్న బాధిత కుటుంబం
జూలూరుపాడు, జులై 4, జనంసాక్షి: మండల పరిధిలోని గంగారంతండా గ్రామానికి చెందిన ఇస్లావత్ తులసిరాంకు చెందిన పూరిల్లు ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. తులసిరాం తన కుటుంబంతో కలిసి అదే గ్రామంలో ఉన్న దగ్గరి బంధువు ఇంటికి వెళ్లారు. రాత్రి…









