రక్తదానం సామాజిక బాధ్యత.
ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. అదనపు కలెక్టర్ మను చౌదరి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 28(జనంసాక్షి): రక్తదానం ఒక సామాజిక బాధ్యతని, ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అదనపు కలెక్టర్ మను చౌదరి పిలుపునిచ్చారు.నాగర్ కర్నూల్…







