చేప పిల్లలను విడుదల చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్
నియోజకవర్గంలోని కొడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బండకుంట,తాటికుంటలో చెరువులలో 50 యాబై వేల చేపపిల్లలను వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య చెట్టుమీదుగా నీటిలో వదిలారు , ఈ సందర్బంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మట్లాడుతూ ఉచిత చేపపిల్లల…
