Thursday, 5 November 2026

November 2022

Featured News

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ యాదయ్య కుమారుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ యాదయ్య కుటుంబాన్ని…

Featured News

ఇస్రో సైంటిస్ట్ కిష్టయ్య మృతి బాధాకరం..

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం సాక్షి నవంబర్ 11 టేక్మాల్ గ్రామానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త కిష్టయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.మొట్టమొదటి అంతరిక్ష పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్తగా…

Featured News

ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం అందజేత

మంచాల మండలం దాత్ పల్లి గ్రామ పరిధిలోని దాత్ పల్లి  తండాలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ దోర్చి చందు నాయక్ ఉప…

Featured News

ఘనంగా రాష్ట్రీయ శిక్షా దివస్, మైనారిటీస్ వెల్ఫేర్ డే వేడుకలు.

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును…

Featured News

గచ్చిబౌలి డివిజన్ అభివృద్దే తన ముందున్న లక్ష్యం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి”

 ప్రాంతంలోనైనా ఎన్నో కొన్ని సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయని, అయితే ఒక ప్రణాళిక అబద్ధంగా వాటిని అధిగమించడం ద్వారా సమస్య రహిత డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్…

Featured News

శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే తన ప్రథమ కవర్తవ్యం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగుతున్న తనకు శేరిలింగంపల్లి డివిజన్ ప్రజల సమగ్రాభివృద్దే తన ప్రథమ కర్తవ్యం అని, వారి సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పష్టంచేశారు. ఈ…

Featured News

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి

రంగంపేట గ్రామ నివాసి గడ్డమీది రాములు జనం సాక్షి /కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందినవ మంచి నీటిని అందించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఆపరేటర్ మృతి చెందిన…

Featured News

చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దాం

 జెవివి మండల కార్యదర్శి రవికుమార్ పానుగల్ నవంబర్ 11,జనం సాక్షి  ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దామని జెవివి మండల కార్యదర్శి రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బాలుర ఉన్నత…

Featured News

కార్తీక వన సమారాధన ఆహ్వాన పత్రిక అందజేత

ఈ నెల 13న ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేట స్టేజి వద్ద గల సంతోషిమాత ఉద్యానవన ఫల వృక్ష క్షేత్రంలో జరుగనున్న కార్తీక వన సమారాధన పూజా కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతూ  సంతోషిమాత దేవాలయ కార్యవర్గ సభ్యులు…

Featured News

పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడిపై దాడి

రామన్నపేట పద్మశాలి సంఘం పట్టణ  అధ్యక్షుడు రచ్చ యాదగిరి పై శుక్రవారం కొంతమంది దాడికి పాల్పడ్డారు. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారికి ప్రభుత్వం అందించే ఎన్ హెచ్ డి పి క్లస్టర్ పథకం కింద లబ్ధి పొందుటకు…