ఘనంగా కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
మండల కేంద్రంలో శుక్రవారం నాడు కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిపారు ఉన్నత విద్యావంతులు, యువకులు, బీసీ నేత అయిన కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను…

