అక్షయ రైతు సమైక్య-రైతులకు అక్షయపాత్రలా కావాలి రైతుల అవసరాలను గుర్తించి ప్రణాళికలు చేపట్టాలి. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొట్టే శ్రీనివాస్
జనం సాక్షి, చెన్నరావు పేటగ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అక్షయ మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య సమావేశాన్ని చిర్ర సృజన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొట్టే శ్రీనివాస్ మాట్లాడుతూ…










