నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. బియ్యంచీరలు, యువత కు వాలీ బాల్ కిట్స్ పంపిణి.
నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. రామగుండం సీపీ మేడమ్ ఆదేశాల మేరకు డీసీపీ మంచిర్యాల…










