తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాయి చంద్ గొంతుక అజరామరం – బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ స్పష్ఠీకరణ”
శేరిలింగంపల్లి, జులై 02( జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష జనంలో బలంగా నాటుకున్న శుభ తరుణాన తన వంతు విద్యుక్తధర్మంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదటానికై ప్రజలందరి గొంతుకగా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ సహా యావత్ తెలంగాణ…










