టి బి హాస్పిటల్ కు 25 బెడ్ల వితరణ
రఘునాథ పాలెం జులై 01(జనం సాక్షి)ప్రతీఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్ సి పి గౌతమ్ కోరారు. శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రికొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత సహాయకులు బిట్టా ప్రవీణ్ పుట్టిన రోజు సందర్బంగా జిల్లా క్షయ…










