బి ఆర్ ఎస్ కు కోరం కనకయ్యతో సహా పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా జులై రెండు నాడు కాంగ్రెస్లో చేరిక
ఇల్లందు జూలై 1(జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ శనివారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరo కనకయ్య బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వారు ఏర్పాటు చేసిన…










