Monday, 2 November 2026

July 2023

వార్తలు

వికారాబాద్ ప్రాంతంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలవాలంటే డాక్టర్ తుప్ప ఆనంద్ కు టికెట్ కేటాయించాలి

వికారాబాద్ రూరల్ జూలై 2 (జనం సాక్షి)వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించాలంటే ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ టికెట్ కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా…

వార్తలు

ఘనంగా ఈద్ మిలాప్ దినోత్సవ వేడుకలు

: శామీర్ పేట్, జనం సాక్షి :గాంధీ భవన్ లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమం లో శామీర్ పేట నుండి ఆహ్వానం మేరకు కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్,…

వార్తలు

హైదరాబాద్‌ వేదికగా ప్రీమియం ఈవీ బ్రాండ్ స్విచ్ బైక్ మరో ఎక్స్‌పీరియన్స్ షోరూం ప్రారంభం

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 02 ప్రముఖ ఓఈఎమ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ (పర్యావరణహిత) ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్ల పరిశ్రమలో అగ్రగామి అయిన స్విచ్ బైక్ ఆధ్వర్యంలో నగరం వేదికగా ఈరోజు తమ రెండవఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.…

వార్తలు

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలి :జైపాల్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సి పల్ పరిధిలోని పోతాయిపల్లి 15 వ వార్డు లో తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి వార్డు…

వార్తలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ కోటిపల్లి మండల శాఖ అధ్యక్షునిగా నారాయణరెడ్డి నియామకం

వికారాబాద్ రూరల్ జూలై 2 జనం సాక్షికోటిపల్లి మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నారాయణరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ నియామక పత్రం అందజేశారు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

Featured News

సంగారెడ్డి పాతబస్తీ మంచి నీటి సమస్యను తీర్చిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ 

          ;-సమస్య చెప్పినే వెంటనే ….  పరిష్కరించిండ్రు .. ;-చింతా  ప్రభాకర్  మాటకు పదునెక్కువ.. ;-సంగారెడ్డి పాత బస్టాండ్ లో 0.3 టీఎంసీల మంజీర నీళ్ళు విడుదలకు ఆదేశాలు .. ;-సంగారెడ్డి బ్యూరో, …

వార్తలు

పోలీసులు బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దు శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారు – ఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆగ్రహం

జనంసాక్షి, మంథని :ఖమ్మంలో నేడు నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన భారీ బహిరంగ సభ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు రాకుండా పోలీసులు ఎక్కడికి అక్కడ ప్రైవేట్ వాహనాలు అడ్డుకొని సీజ్ చేయడం సరికాదని ఏఐసీసీ…

వార్తలు

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మంథని మండలం విలోచవరం చెందిన మాజీ సర్పంచ్ కౌటం నారాయణ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని శనివారం ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి ,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు…

వార్తలు

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

జనం సాక్షి దుబ్బాకసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లె గ్రామ సర్పంచ్ పర్శరాములు తండ్రి కండ్లకోయ రాజయ్య ఇటీవలే మరణించారు. విషయం తెలుసుకొని శనివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.…

వార్తలు

అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ దారుశిల్ప ఆవిష్కరణ లో పాల్గొన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు

కంటోన్మెంట్ జనం సాక్షి జులై 01 న్యూ బోయిన్ పల్లి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ లో చదలవాడ తిరుపతిరావు,చదలవాడ శ్రీనివాసరావు వారి కుమారులు శరత్ బాబు,కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి…