Thursday, 5 November 2026

August 2023

తెలంగాణ

సోషల్ మీడియా పై అవగాహన కల్పించిన మందమర్రి సి.ఐ.

  రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుకుల బాలికల పాఠశాలలో మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి సోషల్ మీడియాపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల…

Featured News

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో తోటి ఉపాధ్యాయునికి చేయూత

92,500 ఆర్థిక సహాయం అందజేత కేసముద్రం-ఆగస్టు 17- జనం సాక్షి : ఎంపీపీఎస్ ఇనుగుర్తిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వరా చారి అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల నిమిత్తం పి ఆర్ టి యు టి ఎస్ కేసముద్రం…

తెలంగాణ

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

కొడకండ్ల, ఆగస్టు 17(జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ సారధ్యంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కొడకండ్ల తహశీల్దార్ కార్యాలయన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ…

తెలంగాణ

ధర్మపురి నియోకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కాకుండా స్థానికుడు అయిన గజ్జెలు స్వామి కి టికెట్ ఇవ్వాలని డిమాండ్

ధర్మపురి (జనం సాక్షి)పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు శ్రేయోభిలాషులు మహిళలు అంబేద్కర్ చౌరస్తా నుండి పాదయాత్రతో పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా బయలుదేరి స్థానికులకే MLA టికెట్ ఇవ్వాలని, పటేల్ గార్డెన్ వరకు పాదయాత్ర చేస్తూ…

తెలంగాణ

కర్ణాటక తరహాలో 3000 ఓట్లకు క్లస్టర్ ఏర్పాటు

– విభేదాలు వీడి సమిష్టిగా ఉండి గెలుపే లక్ష్యంగా పని చేయాలి – పార్టీ శ్రేణులకు ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపు జనంసాక్షి, మంథని : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్…

తెలంగాణ

విద్యుత్ సరఫరా నిలిపివేత.

మల్కాజిగిరి.ఆగస్టు17 ఆనంద్ భాగ్ సబ్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎండిసి కళ్యాణ్ నగర్ 11 కె.వి మరమతులు,చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా ఆనంద్ బాగ్ ఈస్ట్,తరుణిక ఎంక్లేవ్,తాళ్లబస్తీ,సిఫిల్ కాలనీ, ఎన్ఎండిసి కాలనీ,శిరిడి నగర్, కళ్యాణ్ నగర్,ఏఎన్ఆర్ నగర్ ప్రాంతాలలో శుక్రవారం18…

తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

ధర్మపురి( జనం సాక్షి)మండలానికి 5 లక్షల 77 వేల 500 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21మంది లబ్ధిదారులకు చెక్కులను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్,…

తెలంగాణ

బిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి, మంత్రి కొప్పుల..

మంత్రి సమక్షంలో కాంగ్రెస్, బిజెపిలకు చెందిన 60 మంది యువత బిఆర్ఎస్ లో చేరిక ధర్మపురి(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం నుండి అల్లే అరవింద్, సుద్దాల వెంకటేష్ సెల్స్ మండల ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో…

తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు..

  ధర్మపురి (జనం సాక్షి )పెద్దపల్లి ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ నుంచి ధర్మారం మండల వైస్ ప్రెసిడెంట్ బద్దం వెంకట్ రెడ్డి, మరియు దుడ్డెల హరీష్ ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉప్పల తిరుపతి (RMP),…

తెలంగాణ

ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల నిరసన

వేములవాడ రూరల్, ఆగస్టు 17 (జనంసాక్షి): వేములవాడ మండల విద్యాధికారి కార్యాలయం వద్ద మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం మూతికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలియజేశారు. తమ సమస్యల సాధనకై బుధవారం హైదరాబాద్ లోని ఎస్పిడి…