Thursday, 5 November 2026

September 2023

వార్తలు

పేద ప్రజల గుండెల్లో మాణిక్ రావు మహారాజ్ చిరస్మరణీయులు. బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్.

నిరుపేద ప్రజల గుండెల్లో మాణిక్ రావు మాహరాజ్ చిరస్మరణీయులని బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారందివంగత నేత మాజీ మంత్రి మాణిక్ రావు 7వ వర్ధంతి సందర్భంగా బి వి జి ఫౌండేషన్…

వార్తలు

ముస్త్యాల లో ఈవీఎం మిషన్ పై అవగాహన

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో శుక్రవారం ఈవీఎం మిషన్, వివి ప్యాడ్స్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన వారికి, 18…

వార్తలు

అంగన్వాడి సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ. సర్పంచ్ కొండ గణేష్.

మండలంలోని వెన్కేపల్లి అంగన్వాడి సెంటర్లో శుక్రవారం సర్పంచ్ కొండ గణేష్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు సంబంధించి పోషక ఆహరం పంపిణీ పై ఆరా తీశారు.ఆహారంలో సమతుల్యత, వైవిద్యం,పరిమితంగా ఉండే విధంగా చూసుకోవలన్నారు.కేలరీలు…

వార్తలు

నా దేశం నా మట్టి కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని సైదాపూర్ మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా…

వార్తలు

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి – వార్డుల్లో ,రోడ్లపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలి – ఎంపీడీవో కి వినతి పత్రం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ గ్రామ పంచాయితీ పరిదిలో ఉన్న అన్ని వార్డుల్లో గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా దోమల బెడద ఎక్కువ ఉన్నందున ప్రతి వార్డుల్లో దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్…

వార్తలు

అంగరంగ వైభవంగా శ్రీ కట్ట మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం. మూడు రోజులపాటు కొనసాగనున్న పూజా కార్యక్రమాలు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నా ఎ ఏం సి చైర్మన్ విట్టల్ నాయక్ భక్తులు.

తాండూరు పట్టణంలో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అంగరంగా వైభవంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం…

వార్తలు

శాంతియుతంగా సంపూర్ణ సంక్షేమాలతో సమర్థవంతమైన పాలన: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 8 జనం సాక్షి:తెలంగాణలో శాంతియుతంగా సంపూర్ణ సంక్షేమాలతో సమర్థవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ సమాజం రుణపడి ఉండాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు…

వార్తలు

ఓటరు నమోదుపై ప్రత్యేక గ్రామసభ.

బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఓటరు నమోదుపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే…

వార్తలు

విద్యార్థినిలపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన సదస్సు.

మిర్యాలగూడ, జనం సాక్షి:ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ వాగ్దేవి బాలికల కళాశాల లో విద్యార్థిని లపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది ఈ సదస్సు సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ సైదులు…

వార్తలు

విజేత డిగ్రీ, పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

స్థానిక విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో  9 వ తేదీ న మెగా  జాబ్ మేళా కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నట్లు  కళాశాల ప్రిన్సిపల్  తెడ్ల ధనంజయ తెలిపారు.శుక్రవారం స్థానికంగా…