Thursday, 5 November 2026

September 2023

వార్తలు

13న ఐటీడీఏ భద్రాచలం ఎదుట టిపిటిఎఫ్ ధర్నా * టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగే నిరసన…

వార్తలు

మాణిక్ రావు ఆశయాలను కొనసాగించాలి. ప్రభుత్వ హస్పత్రి లో 3-వీల్ చైర్స్, బెడ్ అందజేత. బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్.

దివంగత నేత మాజీ మంత్రి మాణిక్ రావు 7వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి శశి ప్రభాతో కలసి తాండూర్ లోని మాణిక్ రావు విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు నూలి శుభ ప్రద్ పటేల్…

వార్తలు

దశదిన కర్మలో పాల్గొన్న జెడ్పి చైర్మన్..బడే నాగజ్యోతి

బిఆర్ఎస్ పార్టీ రామన్నగూడెం ఎంపిటిసి అల్లి సుమలత-శ్రీనివాస్ మామయ్య అల్లి లాలయ్య అల్లి శ్రీనివాస్ స్వగృహం రామన్నగూడెంలో దశ దిన కర్మ లో పాల్గొన్న ములుగు జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మరియు బిఆర్ఎస్ పార్టీ…

వార్తలు

విద్యార్థులతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ అధికారులు. చెంగోల్ పర్వతాపూర్ గ్రామాలకు బస్సులు నడపడంలో దోబూచులాట. అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కన్వీనర్ వెంకటేష్.

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చెంగోల్ , పరాతాపూర్ గ్రామాలకు బస్సుల సౌకర్యం లేక విద్యార్థులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.విద్యార్థులతో ఆర్టీసీ అధికారులు చెలగాటం ఆడుతున్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తాండూర్ ఎమ్మెల్యే హైలెట్ రోహిత్…

వార్తలు

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని, ముత్తారం, మల్హర్‌ మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో…

వార్తలు

ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంతో రాజ్యం సుభీక్షంగా ఉంటుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంతో రాజ్యం సుభీక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మరుగున పడిన ఆలయాలను పునర్ని ర్మాణం చేస్తున్నారని,అందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు,మజీద్లు,దర్గాలు, చర్చిల నిర్మాణానికి రూ.150 కోట్ల…

వార్తలు

డిప్యూటీ సివిల్ సర్జన్ గా పదోన్నతి పొందిన డాక్టర్ శరత్ చంద్రకు ఘనంగా సన్మానం. మహాత్మ జ్యోతిబాపూలే వైస్ చైర్మన్ ఇందూర్ కుర్వ బాలు.

ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా డాక్టర్ శరత్ చంద్రపదోన్నతి పొందిన సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే వైస్ చైర్మన్ ఇందూర్ కుర్వ బాలు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గురువారం. మహాత్మ జ్యోతిబాపూలే…

వార్తలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ – పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కొనియాడారు. ఈ నెల 10న మంథనిలో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ…

వార్తలు

వైభవంగా విష్ణు సహస్ర నామ పారాయణం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 07 (జనం సాక్షి):వరంగల్ తూర్పు నియోజకవర్గం బట్టల బజారులోని బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు అంతకుముందు  శ్రీ కృష్ణ తిరునక్షత్రం సందర్భముగాఉదయం…

వార్తలు

దళిత బంధు ఇవ్వాలంటూ రాస్తారోకో..

అర్హులైన తమకు దళిత బంధు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటూ కేసముద్రం మండలం తాళ్ళుపూసపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పై దళిత కుటుంబాలు రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ…