పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి ( జనం సాక్షి)బీ కామ్సన్ హైజెన్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని…
రంగారెడ్డి ( జనం సాక్షి)బీ కామ్సన్ హైజెన్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని…
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు(ప్రైమరీ స్కూళ్లు) బుధవారం నుంచి సగంపూటే నడవనున్నాయి. ఈ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకే నడుపుతారు. రాష్ట్రంలో కుల గణన బుధవారం నుంచి ప్రారంభంకానున్నది.సర్వే కోసం ప్రాథమిక…
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తు చేసేందు కు…
కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లాలింగంపేట మండలం గాంధీనగర్‌లో విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ…
మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం అతడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండా ప్రాథమిక…
హైదరాబాద్ (జనం సాక్షి)బీసమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నమోదు పత్రాల్లో ఎంసీ,ఎన్ఆర్ (నో క్యాస్ట్ నో రిలీజియన్) కాలములను పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి పరిశీలించాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సర్వేలో వినియోగించే పత్రాల్లో కులం మతం…
హైదరాబాద్ (జనం సాక్షి)బీ పనులు ముగించుకొని మహిళ ఒంటిగా ఇంటికి వస్తుండగా మధురానగర్ లో ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…
శంషాబాద్, నవంబర్ 5 ( జనంసాక్షి ) కాంగ్రెస్ ప్రభుత్వంలో వరసగా విగ్రహాల ధ్వంసలు జరుగుతున్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్. హిందూ సంఘాలు ఆందోళనలు. ఎయిర్పోర్ట్ కాలనీ…
రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైనా నజర్ నేటి నుంచి సిటీలో స్పెషల్ డ్రైవ్స్ ట్రాఫిక్ చీఫ్ పి.విశ్వప్రసాద్ వెల్లడి రాజధానిలో గడిచిన మూడు రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్…
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్ ప్రకటించారు. టెట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. అభ్యర్థులు…