పాస్పోర్టు రద్దు చేశారు, అమెరికాలో గ్రీన్ కార్డు, ఇండియాకు వస్తారా !
హైదరాబాద్ (జనం సాక్షి); ఫోన్ టాపింగ్ కేసులో రాష్ట్రంలో సంచలనం సృష్టించి అక్రమ ఫోన్ టాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావు…










