కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టాలి
` మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి ` ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదని వ్యాఖ్య హైదరాబాద్(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో…










