Tuesday, 3 November 2026

April 2025

Featured News

ఉరుములు, మెరుపులతో రెండురోజులపాటు వర్షాలు

` భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో…

Featured News

భారత్‌కు ఎలాన్‌ మస్క్‌..

` మోదీతో సంభాషణ అనంతరం కీలక ప్రకటన న్యూయార్క్‌(జనంసాక్షి):అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రానున్నట్లు ఎక్స్‌ వేదికగా స్వయంగా ఆయన వెల్లడిరచారు.…

Featured News

మోదీకి కేటీఆర్‌ దాసోహం

` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు ` భాజపాతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ్‌హైదరాబాద్‌(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే భాజపాతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని…

Featured News

ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు ` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సుప్రీం…

Featured News

గుజరాత్‌లో బీజేపీని ఓడిరచి తీరుతాం

` కొత్త నాయకత్వాన్ని తీసుకుని వస్తాం ` మా వ్యూహాలు మాకున్నాయి: రాహుల్‌ ` నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను: రాహుల్‌ అహ్మదాబాద్‌(జనంసాక్షి):రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఫ్‌ు, బీజేపీని ఓడిరచగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి…

Featured News

మాకు బలంలేదు.. అందుకే పోటీచేయలేదు

` హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నాం ` హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో ప్రభుత్వం అరాచకాలు ` 17 నెలల్లో తెలంగాణకు భాజపా ఒక్క పైసా పని చేయలేదు ` మతం పేరిట…

Featured News

ఇంటర్‌ ఫలితాలు 22న

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు.గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఫలితాలను %షషష.వవఅaసబ.అవ్‌%లో తెలుసుకోవచ్చు…

Featured News

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

` ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలి ` మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను…

Cover Story

టోక్యో రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించాం

` ఇదే తరహాలో మూసీ నది ప్రక్షాళన ` పునరుద్ధరణనను అడ్డుకునే కొందరి కుట్ర ` అభివృద్దిలో ప్రపంతో తెలంగాణ పోటీ ` ఢల్లీి పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి ` జపాన్‌ తెలుగు సమాఖ్య సదస్సులో సిఎం…

Featured News

విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ కఠినవైఖరి

` నెల వ్యవధిలోనే.. 1000 మంది వీసాలు రద్దు! ` న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు న్యూయార్క్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.గడిచిన కొన్ని వారాల్లోనే 1000 మందికిపైగా విదేశీ…