Tuesday, 3 November 2026

April 2025

Featured News

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై చేసిన అసెంబ్లీ ` ఈమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చెన్నై(జనంసాక్షి):పెండిరగ్‌…

Featured News

14 నుంచి భూభారతి షురూ..

` పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు ` ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ` ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం ` ప్రజలకు సౌకర్యంగా ఉండేలా పోర్టల్‌ రూపకల్పన ` ‘ధరణి’ కంటే మరింత సమర్ధవంతంగా ‘భూభారతి’…

Featured News

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు ధర్మాసంన గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి…

హైదరాబాద్

అంతా నా ఇష్టం – వరద కాలువను సైతం వదలం

శంషాబాద్, (జనంసాక్షి): హైడ్రాధికారులు హెచ్చరించిన చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేపట్టిన వారి నిర్మాణాలు కూల్చివేసిన మారని మనిషి తీరు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత స్థలమున్నా అయినా అది సరిపోనట్టు వరద కాలువలో నిర్మాణాలు చేపట్టారు. శంషాబాద్…

నల్లగొండ

శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి గ్రామ శివారులోని అంబం గేటు వద్ద గల నర్సాపూర్ శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో శ్రీ రామదాసి సురేష్ అత్మారామ్ మహారాజ్, జైరాం మహారాజ్, రాజేష్ జోషి, దనుమహారాజ్ ఆధ్వర్యంలో స్వామి…

హైదరాబాద్

యూపీఐ చెల్లింపులు సంక్షోభంలో పడ్డాయి: ఒక నెలలో మూడవసారి అంతరాయం వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది

హైదరాబాద్ (జనంసాక్షి): యూపీఐ లావాదేవీల‌కు టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌చ్చింది. ఇవాళ మ‌ధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జ‌ర‌గ‌లేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థ‌ల‌న్నీ మొరాయించాయి. దేశ‌వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. రాయించిన గూగుల్ పే,…

జాతీయం

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ‌క్ఫ్…

హైదరాబాద్

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ…

తెలంగాణ

సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కు విజ్ఞప్తి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : సాక్షి ఎడిటర్‌, ఇతర సిబ్బందిపై పల్నాడు మండలం నాగార్జునసాగర్‌ పోలీసులు అక్రమ కేసులు…

Featured News

హెచ్‌సీయూ భూములపై భాజపా ఎంపీతో కలిసి సీఎం కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే.. కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం…