Monday, 2 November 2026

April 2025

మెదక్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

చిలప్ చేడ్, (జనంసాక్షి) : మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామానికి చెందిన అతినారం శివలీల,సత్యం కూతురు గంగ వైష్ణవి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మండల…

ఆదిలాబాద్

గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల మన తెలంగాణ విలేకరి రేణుకుంట్ల వెంకటేశ్వర్లు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం తెల్లవారు ఝామున ఛాతిలో నొప్పిగా ఉందని బెల్లంపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి రిసెప్షనిస్ట్ వద్ద పేరు నమోదు…

ఖమ్మం

విఎం బంజర్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో గంజాయిపట్టివేత

పెనుబల్లి, (జనంసాక్షి) : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం శుక్రవారం పెనుబల్లి మండలం…

వరంగల్

ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): సామాజిక ఉద్యమ మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సూపర్ బజార్ సెంటర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు…

కరీంనగర్

రోడ్డు వెడల్పు చేయాలని వినతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక విఠల్ నగర్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు చేయాలని మున్సిపల్ కమిషనర్ గద్దె…

తెలంగాణ

బోధన్ మండలం సంఘం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం సంఘం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి…

తెలంగాణ

రేషన్ షాపుల ద్వారా…12 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందిచాలి

బోధన్, (జనంసాక్షి) : పాలకులు ధరల మీద ధరలు పెంచుతూ పోతున్నారని, దానితో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఏం వండుకోవాలో ఏం తినాలో తోచని పరిస్థితి ఏర్పడిందని కావున సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపుల ద్వారా…

వరంగల్

12న జరిగే వీర హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి

ఆర్మూర్ ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్రకు గ్రామ గ్రామాన హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్…

వరంగల్

ఐఎన్ టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మంథని సంపత్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఐఎన్ టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మంథని సంపత్ నియామకమయ్యారు. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని సంపత్ ను నియమిస్తూ సెక్రటరీ జనరల్…

నిజామాబాద్

అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఆర్మూర్ (జనం సాక్షి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి పరమవదించడంతో వారి పార్థివ దేహానికి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.వారి కుటుంబ…