Monday, 2 November 2026

April 2025

Featured News

పోలవరం ముప్పు తేల్చండి

` హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ ` ప్రాజెక్టువల్ల రాష్ట్రంపై ఏర్పడే ప్రభావంపై స్పష్టత రావాలన్న తెలంగాణ అధికారులు ` బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని వినతి హైదరాబాద్‌(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు…

Featured News

కామరెడ్డిలో కల్తీ కల్లు కలకలం..

` 69కి చేరిన బాధితులు.. 13 మంది పరిస్థితి విషమం కామారెడ్డి(జనంసాక్షి):తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్‌, నసుర్లబాద్‌ మండలాల్లో 69 మంది అస్వస్తత గురి కాగా.. అందులోని 13 మంది పరిస్థితి విషమంగా…

Featured News

పొంచిఉన్న పెనుముప్పు

` ప్రపంచానికి మరో మహమ్మారి అనివార్యం ` డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఉద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌ ఉద్ఘాటించారు.…

Featured News

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కిపెట్టలేరు

` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్‌ వద్ద బిల్లుల పెండిరగ్‌ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా…

Featured News

మహారాష్ట్రలో కార్చిచ్చులా క్యాన్సర్‌ బాధితులు

` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..! ముంబై(జనంసాక్షి):క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్‌’ పేరిట హింగొలీ జిల్లాలో స్థానిక యంత్రాంగం నిర్వహించిన డ్రైవ్‌లో 13,500…

Cover Story

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేల్లుళ్ల దోషులకు ‘ఉరే సరి’

` ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు ` వారి అప్పీళ్లను తిరస్కరించిన ధర్మాసనం ` తీర్పుపై బాధితులు హర్షాతిరేకాలు ` పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల…

Featured News

ట్రంప్‌ హాంఫట్‌..

` కుప్పకూలిన అమెరికా మార్కెట్లు ` స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి ` కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ` భారత్‌లోనూ అదే పరిస్థితి వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల…

Featured News

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే..

` భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.…

Featured News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ` ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ` ఎండీ సజ్జనార్‌, లేబర్‌ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది.…

Featured News

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం

` బండపై రూ.50 చొప్పున పెంపు ` తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు న్యూల్లీ(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ పై రూ.50 చొప్పున…