Tuesday, 3 November 2026

December 2025

Featured News

పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు

` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్‌ను కుటుంబానికి అందజేసిన మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం హైదరాబాద్‌(జనంసాక్షి):బిసి రిజర్వేషన్లు కోసం కాంగ్రెస్‌ పార్టీ,…

Featured News

యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు

` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్‌ యాదవ్‌ హర్షం ` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్‌(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తు సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం…

Featured News

మెస్సీ`రేవంత్‌ జట్ల మధ్య నేడు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

` హాజరుకానున్న రాహుల్‌ ` నేటి మ్యాచ్‌కు భద్రత కట్టుదిట్టం ` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ హైదరాబాద్‌(జనంసాక్షి): ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న రాత్రి…

Featured News

ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం

` పోలవరం`నల్లమల్ల సాగర్‌ లింకు మేమొప్పుకోం ` సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్‌ పై ఏపీ ప్రాజెక్ట్‌ కు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీం…

Cover Story

‘ఇథనాల్‌’పై తిరగబడ్డ రాజస్థాన్‌ రైతు

దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్‌గఢ్‌ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రైతులు ఫ్యాక్టరీ రక్షణ గోడ ధ్వంసం.. జేసీబీలు, కార్లు, పోలీసు వాహనాలకు…

ఆదిలాబాద్

డి లిమిటేషన్ పేరుతో పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకోం

పరకాల, డిసెంబర్ 12 (జనం సాక్షి): బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్. పరకాల చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డి-లిమిటేషన్ పేరుతో పరకాల నియోజకవర్గాన్ని…

ఆదిలాబాద్

బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించండి

    పిట్లం డిసెంబర్ 11(జనం సాక్షి) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కెసిఆర్ హయాం లో జుక్కల్ నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ ఎన్నికలు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నీ గెలిపించాలని జుక్కల్ నియోజకవర్గ…

Featured News

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు…

Featured News

నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి

` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):న్యూ మిస్‌ మ్యాటిక్స్‌…

Featured News

మంత్రి సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

` నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తనపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారత రాష్ట్ర సమితి…